సొంతూరికి సైకిల్‌పై 75 ఏళ్ల వృద్ధుడు 320 కిమీ ప్రయాణం..
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడే వలస కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రవాణా సౌకర్యాలపై నిషేధం విధించడంతో చాలామంది వలస కూలీలు కాలినడక ద్వారానే వేలాది కిలోమీటర్ల దూరంలోని తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోన…