భర్త లేని సమయంలో ప్రియుడితో

వివాహేతర సంబంధాలు కాపురాలను నిలువునా కూలుస్తున్నాయి. భర్త కళ్లుగప్పి ఓ యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ ఏకంగా ఇంటినే రాసలీలల కేంద్రంగా మార్చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించుకుని శృంగారంలో మునిగితేలుతూ స్థానికులకు పట్టుబడింది. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఆమెకు అక్రమ సంబంధముంది.భర్త కళ్లుగప్పి కొన్నా్ళ్లుగా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా కొద్దిరోజులుగా వారిద్దరు కలుసుకోవడం కుదరడం లేదు. దీంతో ఆ వివాహిత ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది. ఆదివారం ఆమె భర్త ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా వెంటనే ప్రియుడిని కబురు పెట్టింది. కొద్ది నిమిషాల్లోనే ఆమె ఇంటికి చేరుకున్న యువకుడు బెడ్రూమ్‌లోకి వెళ్లి రాసలీలలు మొదలుపెట్టాడు.